Friday, August 12, 2011

Bhakti TV Phone Number & Addres

Bhakti TV Logo

Street Address c/o Rachana Television Pvt Ltd.
cPlot No. 564-a-19, 3rd Face, Road 92, Jubilee Hills
City Hyderabad
Country India
Postal/Zip Code 500033
Telephone +91 40 3299 4141 / 2360 2441
Telefax +91 40 2360 2442
Email info@bhakthitv.com
Home Page http://www.bhakthitv.com
Satellites Measat 3 (Reliance Digital TV)
Insat 4A

32 comments:

  1. Very good chanel in India Bhakthi tv

    ReplyDelete
  2. Pl's telecast our cultural video. Pl's follow Sursagar Sampriti.

    ReplyDelete
  3. భక్తి టీవీ వారికి మా హృదయపూర్వక నమస్కారాలు చాలా మంచి ప్రోగ్రాములు అందిస్తున్న భక్తి టీవీ యాజమాన్యం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు

    ReplyDelete
    Replies
    1. Sir please realy to Thursday Sri dattatreya swamy stotram I request realy .
      From:Sreehari. K
      BANGALORE

      Delete
  4. Please give names of various temples in English

    ReplyDelete
  5. ఈ రోజు జరిగిన లైవ్ షో లో మౌస్ పోయింటర్ ప్రసారం అవుతు వుంది.(తుజ్జనుర్ అమ్మా వారి ప్రసారం)

    ReplyDelete
    Replies
    1. The Program in bhakti Channel Named Sundharakanda Parayana Has Already telecasted in the morning Showing that It's Live.The Program has already completed.But even after the Completion of the Programme,they Are Again Telecasting Again Now As Live.This Is Very Bad.

      Delete
  6. Requesting you to make Sri Raghavandra Swamy satanamavali also

    ReplyDelete
  7. ఓం నమో వేంకటేశాయ...మీ ఛానల్ లో ఒక్క గురువారం మినహా మిగతా అన్ని వారాలు పురాణ దేవతల శ్లోకములు, స్తోత్రములు ప్రసారం చేస్తున్నారు. ధన్యవాదములు. గురువారం నాడు దత్తా త్రేయ,దక్షిణామూర్తి దేవుళ్ళ శ్లోకములు,స్తోత్రములు ప్రసారం చేసేటట్లుగ ఏడు కొండల స్వామి మీ మనసు మారుస్తాడు అని ఆ సిస్తున్నాను.రేపు సాయంత్రం 6 గంటలు నుండి 7 గంటల వరకు దత్తా ట్రేయ స్వామి,దక్షిణ మూర్తి స్వాముల శ్లోకాలు ప్రసారం చేస్తారని ఆశిస్తున్నాను..సింగరాజు దివాకర్,మచిలీపట్నం

    ReplyDelete
  8. Sir 🙏 1week 7days Nama sankertana only chypinchandi please dantlo meeting lu vadu mantralu vadu only bhajanalu 🙏aalochinchandi please 🙏M. Venkataiah Vijayawada 9989384499

    ReplyDelete
  9. Your TV channel most important Now in INDIA aayushmanbhava

    ReplyDelete
  10. ఓం నమో వేంకటేశాయ.26,27,28 వా తేదీలలో మీరు సాయంత్రం 6 గంటలు నుండి ప్రసారం చేసిన కార్యక్రమాలు వినూత్నంగా ఉన్నవి.ధన్యవాదములు.రేపు 29 వా తేదీ న లలిత సహస్రనామం కాకుండా వివిధ రకముల అద్భుతమైన అమ్మవారి శ్లోకములు కలవు.అవి ప్రసారం చేయవచ్చు కదా . మరియు ఈరోజు ,నిన్న కొత్తవారు చే చెప్పించారు. కనీసం 30 వా తేదీ న ఏడుకొండల స్వామి శ్లోకాలు కొత్తవారి చేత చెప్పించండి... మీ వాట్సప్ నెంబర్ ఇవ్వండి దయ చేసి...సింగరాజు దివాకర్ మచిలీపట్నం

    ReplyDelete
  11. మా ఊరిలో ఓ టాలెంట్ పర్సన్ వున్నారు ప్రోగ్రాం చేయిస్తారా వారి చేత అయప్ప స్వామి పాటలు పూజలు బాగా చేస్తారు 170 టైమ్స్ అయ్యప్ప వెళ్లి వచ్చారు

    ReplyDelete
  12. మీ వాళ్ళకేన టాలెంట్ వున్న ఎవరి చేతనైన ప్రోగ్రాం చేయిస్తారా తను అయప్పా పాటలు పూజలు బాగా చేస్తారు 170 టైమ్స్ అయ్యప్పకు వెళ్లి వచ్చారు

    ReplyDelete
  13. Prati roju sayantram 6 gantalaku vache programme lo krida scrolling chustu patistunnam kani 3 day's nudi madyalo advertisement valla scrolling ravatledu ibbandi ga vundi

    ReplyDelete
  14. You have furnish information on today's ecilipse on Indian people thoso are at abroad. Nobody given appropriate information about abroad Indians.

    ReplyDelete
  15. SriLalithasahasranamabhashyam repetition unna videos sarichesi missing videos upload cheyyandi plz

    ReplyDelete
  16. hindava darmakosam ahrnisalu krusi chestunnja bakthi tv chanal variki abhinandanalu varam lo okaroju sree madverat verabrahmendraswami vari kalagnanamu leda kalikambhasatakamu prasaramu cheste chala bhaguntundi ani na vinnapamu

    ReplyDelete
  17. గురువారం ఉదయం 6.30గం.మరియు సాయంకాలంలో మురళీమోహన్ సాయిస్తోత్రం ఎబ్బెట్టుగా ఉంటుంది. దయచేసి మార్చగలరు.

    ReplyDelete

  18. Bhakti TV yajamanyaniki pranamal.Dayachesi any Friday lord lakshminarasimha Varina.GHATIKACHALAM LO VELISINA DEVUDNI PUNYAKHETRM KARYAKRAMAM LOCHOOPICCHA MANI PRARDHANA.1330 FEET MOUNTAIN MEDA VESINA KORINAKORIKALICHE DEVUDU.TAMILNADULO SHOLINGAR ANI NAME.TIRUTTANIKI SAMEEAMLO UNNADI.PRAKKANA UNNAKONDAMEEDA ANJANEYA Swamy VElisadu THOUSANDS OF ANJANEYULU EE RENDU KONDALA METLAMEEDADARSANAMISTHAYI. DAYACHESI NA KORIKA THEERCANDI.PRANAMALU.K.SOMESWARA RAO

    ReplyDelete
  19. SIR NAMASKARAM, IN KOTI DEEPOSTAVAM PROGRAMME, STOP SPEAKERS LIKE (GOVINDA NAAMAALU) . SINCE UNABLE TO HERE ARCHAKS, VOICE. THE ARCHAKS ARE DOING VERY WELL, BUT PROPERLY HERE DUE TO OTHER PA SYSTEM IS DISTRUBING. MAMTRAS ONLY NOT SPEAKER SONGS PLEASE

    ReplyDelete
  20. కోటి దీపోత్సవం లో సప్త హారతులు సమయంలో జనాలకు కాకుండా హారతులు కి ప్రాధాన్యత యిచ్చి చూపిస్తే టివి ప్రేక్షకులకు సౌకర్యం గా ఉంటుంది.

    ReplyDelete
  21. కోటి దీపోత్సవం సప్త హారతులు సమయంలో హారతికి ప్రాధాన్యత ఇవ్వండి దయచేసి.జనాలను అంతగా చూపించాలి అంటే స్క్రీన్ రెండు భాగాలుగా చేసి ఒక భాగంలో హారతి మరొక భాగంలో జనాలను చూపిస్తే బాగుంటుంది.టివి చూసే ప్రేక్షకులకు దయచేసి హారతులు కి నమస్కరించేంత సమయం ఇవ్వాలని ప్రార్ధన

    ReplyDelete
  22. Pl correct that we r in uttarayanam.in clipping dakshinayanam is coming.

    ReplyDelete
  23. భక్తి టివి వారికి నమస్కారం. మీprograms చాలా బావుంటాయి. ఎక్కువగా live telecast లో వెనుక పాటలు పెట్టి చాలా బాధ పెడుతున్నారు. live లో అక్కడ జరుగుతున్న వేద పఠనం అదిపపెటవలెను. రమా చౌదరి, నరేంద్ర చౌదరి గారు చేస్తున్న మంచి పననులకుthanks. యాజమాన్యం కు thanks. మేము బెంగళూరు వాసులము.భక్తి టివి మాfavourite tv.

    ReplyDelete
  24. Need to send a documantary related to a powerful temple in Kerala. 9177770479

    ReplyDelete
  25. Bhathi tv plz maintain correct information for programs.plz don't do business with God. It's not good for your chanel. Plz give corrct & clear information for programs

    ReplyDelete